పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్…. పాకిస్థాన్ కు ఇండియన్ ఆర్మీ గట్టి హెచ్చరిక….
న్యూఢిల్లీ: లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసీ)లో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని, అక్కడి ప్రజల్ని టార్గెట్ చేయవద్దని ఇండియన్ ఆర్మీ బుధవారం పాకిస్తాన్ ఆర్మీకి హెచ్చరికలు జారీ చేసింది. సరిహద్దుల్లోని భారత్ వైపు ఉన్న ప్రజలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తే ఊరుకునేది...







