అభినందన్‌ను కలిసిన రక్షణశాఖ మంత్రి…దేశం నిన్ను చూసి గర్వపడుతోందన్న నిర్మలాసీతారామన్
ఢిల్లీ: పాకిస్తాన్‌కు పట్టుబడిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ శుక్రవారం రాత్రి 9:15 గంటలకు భారత భూభాగంపై అడుగుపెట్టారు. ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం ఢిల్లీ హాస్పిటల్‌లో ఉన్న అభినందన్‌ను రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు....







