
719views
2.3.19 వ తేదీ AKVK కళాశాలలో శాఖావార్షికోత్సవం జరిగింది.ముఖ్యఅతిధిగా ప్రముఖ ఎముకలు, నరముల వైద్యనిపుణులు డా.సీవీ సుబ్రమణ్యం గారు,వక్తగా సామాజికసమరసతా వేదిక రాష్ట్ర కార్యదర్శి శ్రీ కోడూరు సత్యం పాల్గొని ప్రసంగించారు. స్వయంసేవకులు, స్థానిక ప్రజలు హాజరయ్యారు. ముందుగా గో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రౌఢ శాఖ వార్షికోత్సవం ప్రదర్శనలో శారీరక ప్రదర్శనలు చేసినవారిలో 60 సం దాటిన వారు 75 సం వారు కూడా వుండటం విశేషం.







