నెల్లూరు జిల్లాలో ఘనంగా యానాదుల సమారాధన.
నెల్లూరు రూరల్ మండలం దొంతాలి నాంచారమ్మ గిరిజన కాలనీ లో 9/3/2019 ఆదివారం యానాదుల సమారాధన కార్యక్రమం జరిగింది. ఆ గ్రామంలో సమరసతా సేవా ఫౌండేషన్ మరియు తితిదే సంయుక్త అధ్వర్యంలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో యానాదుల సమారాధన మరియు వెంకటేశ్వర...






