News

News

దాడులు తప్పవు – పాక్ కు ఆర్మీ అధికారి హెచ్చరిక

పాక్ లో ఇప్పటికీ ఇంకా 22 ఉగ్రవాద శిక్షణ శిబిరాలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో తొమ్మిది మసూద్ అజర్‌ జైషే మహ్మద్ సంస్థకు చెందినవని భారత అధికారి ఒకరు తెలిపారు. ఆ శిబిరాలపై పాక్ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు...
NewsSeva

సింహపురి వైద్య సేవా సమితి ఆధ్వర్యంలో గిరిజన మహిళల సన్మానం

తే.08/3/2019 .ది, శుక్రవారం  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సింహపురి వైద్య సేవా సమితి, జయభారత్ హాస్పిటల్ వారు “గిరిజన మహిళల స్వావలంబన సదస్సు” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన కుటుంబాలను ఆరోగ్య విషయాలలో చైతన్య పరుస్తూ గిరిజనుల స్వావలంబనకు కృషి...
News

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలు

గ్వాలియర్ లో జరుగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాల్లో శబరిమల దేవస్థానం విషయంలో ధార్మిక పరంపర, దైవభక్తుల పట్ల కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న అనుచిత వైఖరి, ఆధునిక, భౌతికవాద కాలంలో కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడం గురించి కూలంకషమైన చర్చ జరుగుతుంది. తరువాత...
News

అయోధ్య కేసులో సుప్రీం కోర్టు సంచ‌ల‌న నిర్ణయం

వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మధ్యవర్తిత్వం ద్వారా ఈ కేసును స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. శ్రీశ్రీ రవిశంకర్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కల్లీఫుల్లా, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచులతో కూడిన ముగ్గురు మధ్యవర్తుల ప్యానెల్‌ను...
News

కన్హయ్య కుమార్ వ్యాఖ్యలపై బీహార్ భాజపా నాయకుడు కోర్టుకు.

కిషన్ గంజ్, బీహార్ : జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ (JNUSU) మాజీ విద్యార్ధి యూనియన్ నాయకుడు కన్హయ్య కుమార్ ప్రధాని నరేంద్ర మోడీ పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై బీహార్ కు చెందిన BJP నాయకుడు టిటు బద్వాల్ మార్చ్...
News

మార్చి 8 నుండి గ్వాలియర్లో ర్రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారత ప్రతినిధి సభ

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారత ప్రతినిధి సభ, ఈ నెల 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరగనున్నది. ఈ సమావేశంలో వర్తమాన జాతీయ, రాజకీయ,సామాజిక మరియు ధార్మిక దృష్టికోణాల పై చర్చించి కీలకమైన నిర్ణయాలను ప్రకటించ...
1 2,860 2,861 2,862 2,863 2,864 2,888
Page 2862 of 2888