ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. 35 నిమిషాల పాటు జరిగిన ఈ ఫోన్కాల్లో ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితులపై ఇరు దేశాల నేతలు చర్చించారు. సమస్య పరిష్కారం కోసం రష్యాతో చర్చలు...







