593views
జమ్మూ: జమ్ముకశ్మీర్‌లోని అవంతిపొరలో ఉగ్రకుట్రను భద్రత దళాలు భగ్నం చేశాయి. జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన నలుగురు ఉగ్ర సహచరులను అరెస్టు చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం సహా ఆయుధాల తరలింపులో వీరు సహకరించినట్టు అధికారులు తెలిపారు.