తిరుమలలో శ్రీవారి కాలినడక భక్తుల ఆందోళన
తిరుపతి: శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం శ్రీవారి మెట్టుమార్గంలో కాలినడకన వచ్చిన భక్తుల లగేజీ బ్యాగులు సకాలంలో తిరుమలకు చేర్చకపోవడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. పదుల సంఖ్యలో భక్తులు ఉదయం ఎనిమిది గంటలకు తమ బ్యాగులను టీటీడీ లగేజీ కౌంటర్‌లో అందజేసి రసీదులు...







