News

News

గోధుమలు సరఫరా చేసి మా ఆకలి తీర్చండి – భారత్ కు ఈజిప్ట్ వినతి

ఉక్రెయిన్ ‌పై రష్యా చేపట్టిన సైనిక చర్య ప్రపంచ దేశాలను కమ్మేస్తోంది. యుద్ధంతో సంబంధం లేకపోయినా అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు దెబ్బతినడం, సప్లై చైన్‌ ఇక్కట్లలో పడటంతో పలు దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇందులో ఈజిప్టు కూడా చేరింది. ప్రపంచంలో గోధుమలు...
News

విద్యార్థులు పరీక్షలను పండుగలా భావించాలి: ప్రధాని మోడీ

విద్యార్థులంతా పరీక్ష అంటే పండుగలా భావించాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 'పరీక్షా పే చర్చ' కార్యక్రమంలో భాగంగా ఆయన విద్యార్థులు, ఉపాధ్యాయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. పరీక్షల సమయంలో ఒత్తిడి సాధారణమని, పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే ఒత్తిడిని...
News

ఉక్రెయిన్ పై యుద్ధం ఆపడానికి భారత్ పెద్దన్న పాత్ర పోషించాలి – ఉక్రెయిన్

* ప్రధాని మోడీ మధ్యవర్తిత్వం వహిస్తామంటే స్వాగతిస్తాం... ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి వెల్లడి టర్కీలో శాంతి చర్చల అనంతరం మీడియా సమావేశంలో ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా మాట్లాడుతూ... భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ యుద్ధం ఆపేందుకు...
News

ప్రధాని మోడీని హత్య చేస్తామంటూ NIAకు మెయిల్‌

ప్రధాని నరేంద్రమోడీని హతమారుస్తామని బెదిరిస్తూ ఓ ఆగంతుకుడు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు ఈ-మెయిల్‌లో పంపించాడు. అలాగే దేశవ్యాప్తంగా వేలమందిని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు మెయిల్‌లో పేర్కొన్నాడు. ఎన్‌ఐఏ ముంబయి బ్రాంచ్ ‌కు ఈ తరహా ఈ-మెయిల్‌ అందడంతో భద్రతా...
News

మేం సిద్ధాంతం తోనే గెలుస్తున్నాం… మీలా హింసతో కాదు – అమిత్ షా

* బీర్భూమ్ ఘటనపై సిబిఐ విచారణను వ్యతిరేకిస్తున్న మమత తీరుపై విరుచుకుపడ్డ అమిత్ షా బీజేపీ ఎప్పుడూ హింసను నమ్ముకోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చెప్పారు. ‘సిద్ధాంత ప్రాతిపదికగానే ఎన్నికల్లో గెలుస్తున్నాం. నాయకత్వానికున్న జనాదరణ, ప్రభుత్వ పనితీరు, పథకాల ఆధారంగా...
News

ముడిచమురుపై మరింత డిస్కౌంట్‌ – భారత్ ‌కు రష్యా ఆఫర్‌

ఉక్రెయిన్ ‌పై సైనిక చర్య నేపథ్యంలో ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షలతో రష్యా సతమతమవుతోంది. ముఖ్యంగా ఆ దేశం నుంచి చమురు దిగుమతులు నిలిచిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే భారత్ ‌కు చౌక ధరకు ముడిచమురును విక్రయించేందుకు ముందుకొచ్చిన...
News

పాఠ్యపుస్తకాల్లో మొగలుల చరిత్ర స్థానే హిందూ రాజుల వీరోచిత గాథలు

* కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం కర్ణాటకలో పాఠశాల పుస్తకాల్లో మొఘల్‌ చక్రవర్తుల పాఠ్యాంశాలు చరిత్రలో కలిసిపోనున్నాయి. టిప్పు సుల్తాన్‌ పాఠాలను గతంలోనే తొలగించారు. మొఘలుల చరిత్రను తొలగించి, ఆ స్థానంలో దేశం కోసం పోరాడిన హిందూ రాజుల చరిత్రకు పెద్దపీట వేయాలని...
News

ఆలయాల సమీపంలో ఉన్న దుకాణాల్లో ఎమ్మార్పీ ధరకే అమ్మాలి – దేవాదాయ శాఖ ఆదేశాలు

రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల సమీపంలో ఉన్న దుకాణాల్లో ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి వస్తువు ఎమ్మార్పీ ధరకే విక్రయించాలని దేవాదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ప్రతి దేవస్థానంలో విజిలెన్స్ విభాగం ఏర్పాటు చేయాలని కమిషనర్ హరి జవహర్ లాల్...
1 2,218 2,219 2,220 2,221 2,222 2,917
Page 2220 of 2917