News

News

శివసేనకు మరో ఎదురుదెబ్బ.. సంజయ్ రౌత్‎కు ఈడీ సమన్లు..!

ముంబై: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సినిమాను తలపించే విధంగా ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి. రెండు వర్గాలు విడిపోయిన శివసేన తమ పంతాలు నెగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే, సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో కీలకంగా...
News

పోలీసు కస్టడీకి తీస్తా సెతల్వాడ్‌

అహ్మదాబాద్‌: గుజరాత్‌ అల్లర్ల కేసులో ఫోర్జరీ, నేరపూరిత కుట్ర దర్యాప్తు ప్రక్రియను అవమానించారనే అభియోగాలపై నమోదైన కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను గుజరాత్‌ సర్కారు ఏర్పాటు చేసింది. గుజరాత్‌ ఉగ్రవాద నిరోధక బృందం డీఐజీ దీపన్‌ భాద్రాన్‌ నేతృత్వంలో...
News

చైనాను అడ్డుకోవడమే లక్ష్యంగా సాగిన జి7 శిఖరాగ్ర సదస్సు

జ‌ర్మ‌నీ: అప్పులిచ్చి చిన్న దేశాలను గుప్పిట పడుతున్న చైనాను అడ్డుకోవడమే లక్ష్యంగా జి–7 శిఖరాగ్ర సదస్సు జర్మనీలోని బవేరియన్‌ ఆల్ప్స్‌లో ప్రారంభమయ్యింది. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, అమెరికా దేశాల అధినేతలు...
News

బీజేపీని ఓడించే దమ్ము సమాజ్ వాదీ పార్టీకి లేదని తేలింది: అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు

భాగ్య‌న‌గ‌రం: ఎంఐఎం పార్టీ అధినేత,  హైదరాబాద్‌ ఎంపీ యూపీ ఉప ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితంతో బీజేపీని ఓడించే దమ్ము సమాజ్‌వాదీ పార్టీకి లేదని స్పష్టం అవుతోందని అన్నారు. యూపీ ఉప ఎన్నికల ఫలితాలు.. సమాజ్‌వాదీ పార్టీకి...
News

డల్లాస్‌లో ఘనంగా శ్రీనివాసుని కల్యాణం

డ‌ల్లాస్‌: అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీనివాస కల్యాణాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున డల్లాస్‌ నగరంలో వైభవంగా స్వామివారి కల్యాణోత్సవం జరిగింది. కల్యాణోత్సవ క్రతువులో భాగంగా పుణ్యాహవాచనం, విష్వక్సేన ఆరాధన, అంకురార్పణ, మహా సంకల్పం,...
News

శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల

తిరుప‌తి: సెప్టెంబరు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో నేడు విడుదల చేయనుంది. మొత్తం 46,470 టికెట్లలో లక్కీ డిప్‌ సేవా టికెట్లు 8,070 ఉన్నాయి. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన టికెట్లు...
News

భారతీయుల డీఎన్ఏలోనే ప్రజాస్వామ్యం ఉంది: మోడీ

మ్యునిచ్‌: జీ7 సమిట్‌లో పాల్గొనేందుకు జర్మనీ చేరుకున్న ప్రధాని మ్యునిచ్‌లోని ఆడి డోమ్‌ స్టేడియంలో భారత సంతతి వారినుద్దేశించి మాట్లాడారు. ‘ప్రతి భారతీయుడి డీఎన్‌ఏలో ప్రజాస్వామ్యం ఉంది. 1975లో ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు జరిగిన కుట్రలను ప్రజలు ప్రజాస్వామ్య యుతంగానే తిప్పికొట్టారు. మనం...
News

అగ్నిప‌థ్ ప‌థ‌కానికి విశేష స్పందన

న్యూఢిల్లీ: వాయుసేనలో(ఐఏఎఫ్​) అగ్నిపథ్‌ కింద నియామకాల ప్రక్రియ ప్రారంభమైన మూడు రోజుల్లోనే 59,960 దరఖాస్తులు వచ్చాయి. అగ్నిపథ్ కింద వాయుసేన దరఖాస్తు ప్రక్రియను శుక్రవారం ప్రారంభించింది ఐఏఎఫ్​. ఓ వైపు అగ్నిపథ్​కు వ్యతిరేకంగా దేశంలో పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్న సమయంలో...
1 2,208 2,209 2,210 2,211 2,212 3,033
Page 2210 of 3033