భారత్- కెనడా మధ్య విభేదాలకు పాకిస్థాన్ కుట్ర!
భారత్ - కెనడాల మధ్య ఖలిస్థానీ వివాదం నేపధ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన తాజా నివేదికలో పలు సంచలన విషయాలు బయటకువస్తున్నాయి. నివేదికలోని వివరాల ప్రకారం.. భారత్, కెనడాల మధ్య గొడవలు సృష్టించడానికి పాకిస్థాన్ కుట్రలు పన్నింది. చాలా నెలల క్రితమే...







