భవిష్యత్తు చూడాలంటే భారత్‌కు రావాలన్న అమెరికా రాయబారి
భవిష్యత్తును చూడాలని అనుకునే వారు భారతదేశానికి రావాలని భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి అన్నారు. న్యూఢిల్లీలో బుధవారం జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న గార్సెటి.. భారతదేశం సాధించిన పురోగతి, ప్రపంచ భవిష్యత్తును నిర్దేశించడంలో భారత్ పాత్రను కొనియాడారు. ఈ సదస్సులో...







