సీతారాముల కల్యాణానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలు
విజయనగరం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో ఈ నెల 17న జరగనున్న శ్రీరామనవమి కల్యాణానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలు సిద్ధమయ్యాయి. రామతీర్థం సేవా సంఘం ఆధ్వర్యంలో 2017 నుంచి స్వామి కల్యాణానికి ఈ పవిత్ర తలంబ్రాలను వినియోగిస్తున్నారు....







