మరొక చేత కూల్చివేత
నక్సల్ ప్రభావిత రాష్ట్రాలలో ఛత్తీస్గఢ్ ప్రధానమైంది. అనేక దశాబ్దాల నిర్లక్ష్యానికి, విస్మరణకు గురైన ఈ ప్రాంతం నక్సలైట్లకు కీలకస్థావరమైంది. ఈ రాష్ట్రంలో మరణించినంత మంది భదత్రా సిబ్బంది, నక్సలైట్లు మరొక చోట మరణించి ఉండరేమో. దాదాపు నాలుగు దశాబ్దాల అనంతరం అక్కడ...







