సి.ఏ.ఏ వ్యతిరేక ప్రదర్శనలకు పి.ఎఫ్.ఐ నిధులు
దేశవ్యాప్తంగా సిఎఎ కు వ్యతిరేకంగా సాగుతున్న ప్రదర్శనలకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జరిపిన దర్యాఫ్తులో అనేకమంది ప్రముఖుల పేర్లు బయటపడ్డాయి. ఈ ప్రదర్శనలకు మూలంగా భావిస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పి ఎఫ్ ఐ) 73మంది...







