News

News

ముస్తాబవుతున్న నరేంద్ర పుష్కరిణి

పూరీ శ్రీక్షేత్రవాసుని చందనయాత్ర సమీపించింది. ఈ నెల 10న అక్షయ తృతీయ పర్వదినం నుంచి పురుషోత్తముని 21 రోజుల చందన యాత్ర, జలక్రీడలకు తెర లేస్తుంది. దీనికి వేదికయ్యే నరేంద్ర పుష్కరిణి అందంగా ముస్తాబవుతోంది. అక్షయ తృతీయ నుంచి నందిఘోష్‌, తాళధ్వజ,...
News

నిత్యానందమే నిజమైన పారమార్థికత

షిల్లాంగ్‌ రామకృష్ణ ఆశ్రమంలో ఒకరోజు ఆసక్తికరమైన సంఘటన జరిగింది. మఠానికి ఆనుకొని ఓ కుటుంబం ఉండేది. ఓ రోజు సాధు బృందమంతా రాత్రి భోజనం చేస్తున్న సమయంలో హఠాత్తుగా పక్కింటి పెద్దాయన ప్రత్యక్షమయ్యాడు. స్వాములందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడా గృహస్థు ‘క్షమించండి! స్వామీజీ ఇలా రావటం పొరపాటే! కానీ మా ఆవిడతో చిన్న వివాదం తలెత్తింది. అందుకే ఇలా వచ్చాను!’ అని వివరించాడు. ‘ఏమిటది?’ ఆశ్చర్యంగా ప్రశ్నించారు స్వామీజీలు. ‘మీ భోజనాల గదికి కొన్ని అడుగుల దూరంలోనే మా ఇల్లు ఉన్నందున మీ మాటలన్నీ వినిపిస్తుంటాయి. మీరంతా తినేటప్పుడు చాలా సరదాగా మాట్లాడుతుంటారు. ఆ నవ్వులు, కోలాహాలు విని మా ఆవిడ ‘స్వామీజీలు రుచికరమైన అనేక వంటలతో భోజనం చేస్తుంటారేమో! అందుకే వాళ్లు చాలా ఉల్లాసంగా ఉంటారు’ అంటుంటుంది. నేనేమో ‘లేదు! ఆశ్రమం ఆర్థికంగా అంత మంచి స్థితిలో...
News

ఏ చేపలా ఉండాలి?

మనందరికీ తెలిసిన 3 చేపల కథలో- చెరువు ఎండిపోతోందని గ్రహించిన మొదటి చేప- ఆపద వచ్చేట్లుంది.. మరో చోటుకు వెళ్దామంది. రెండోది- ప్రమాదం వచ్చినప్పడు తప్పించుకోవచ్చులెమ్మంది. మూడో చేప- ఆమాత్రానికే దిగులెందుకు అంది. మొదటిది మరో చెరువులోకి వెళ్లగా, రెండోది ఆపద వచ్చాక తప్పించుకుంది. తాపీగా ఉన్న మూడో చేప పట్టుబడింది. మహాభారతం శాంతిపర్వంలో భీష్ముడు చెప్పిన ఈ కథలో అనాగత విధాత, ప్రత్యున్నమతి, దీర్ఘసూత్రి- అంటూ ఆ చేపలకు పేర్లు పెట్టి.. వాటి తత్వాలను నిర్వచించాడు. మనలోనూ మూడు రకాల వాళ్లుంటారు. మొదటి రకంలా మానసిక అలజడులూ, ఆందోళనలను ముందే పసిగట్టి అప్రమత్తమై ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తారు. రెండో రకంవారు ఆపద కలిగి నప్పుడు సమయస్ఫూర్తితో అధిగమించి దైవాన్ని ఆశ్రయిస్తారు. మూడో రకంవారు నిర్లక్ష్యంతో కాలయాపన చేస్తూ మరణం సమీపించే వరకూ పరమాత్ముడి గురించిన ఊసే...
News

రోజుకు 80,000 మందికే శబరిమల అయ్యప్ప దర్శనం

శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్‌ బుకింగ్‌లను రద్దు చేస్తున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం ప్రకటించింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్‌ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు వెల్లడించింది. శబరిమలకు వస్తున్న భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు...
News

ఘర్‌వాపసీ పిలుపుతో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్‌రాయ్‌ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్‌ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. ఘర్‌వాపసీ కార్యక్రమంలో భాగంగా పోలీస్‌ అధికారులు ఇచ్చిన పిలుపుతో 35 మంది స్వచ్ఛందంగా లొంగిపోయారు. వారిలో జియాకోడ్‌ పంచాయతీ మిలీషియా ప్లాటూన్‌ కమాండర్‌ బమన్‌ కర్తామ్‌, అరన్‌పుర్‌ పంచాయతీ చేతన నాట్యమండలి అధ్యక్షుడు బీమా కుంజం, హుర్రేపాల్‌ పంచాయతీ క్రాంతికారి మహిళా ఆదివాసీ సంస్థాన్‌ అధ్యక్షురాలు కుమ్మే లేఖమ్‌, బాలిక, బాలుడు ఉన్నారు. వారిలో ముగ్గురిపై దాదాపు లక్ష రూపాయల చొప్పున రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు....
News

మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ

భారత సైన్యం మానవత్వం చాటుకుంది. విషమ పరిస్థితుల్లో ఉన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ సురక్షిత ప్రదేశానికి తరలించి.. సకాలంలో చికిత్స అందేందుకు సహకరించి ఆమె ప్రాణాలను నిలబెట్టింది. జమ్మూ-కశ్మీర్‌లోని కుప్వాడా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న...
ArticlesNews

మలిసంధ్యలో మాధవ ధ్యానం

యౌవనం తొలిసంధ్య అనుకుంటే.. వార్ధక్యం మలిసంధ్య లాంటిది. ఆ మునిమాపు దశ నుంచి అనాయాసంగా నిష్క్రమించటానికి భగవంతుడి చరణాలే శరణ్యం. ఆధ్యాత్మిక చింతనే అత్యున్నత మార్గం. విషయానందం నుంచి బ్రహ్మానంద స్థితికి ఎంత త్వరగా చేరుకుంటే జీవిత చరమాంకంలో అంత ప్రశాంతతను...
News

ఆమే ఆదర్శం

రామకృష్ణపరమహంసను ఒక భక్తుడు ఇలా ప్రశ్నించాడు ` ‘‘సంసారపు పనులు చేసుకుంటూ భగవంతుడి ఆరాధన సాధ్యమేనా?’’ దానికి సమాధానంగా రామకృష్ణులు ‘‘ఎందుకు సాధ్యం కాదు? గ్రామీణ స్త్రీ వడ్లను దంచడం చూశారుకదా. ఆమె ఒకచేతితో రోకలి పట్టుకుని దంచుతూనే ఉంటుంది. మరోవైపు పిల్లవాడిని సముదా యిస్తుంటుంది. అదే సమయంలో ఇతర వ్యవహారాలకు సంబంధించిన మాటలు చెపుతూనే ఉంటుంది. వ్యాపారపు లెక్కలు చూస్తుంటుంది. అయితే ముఖ్యమైన పని మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతూనే ఉంటుంది. రోకలిపోటు కాస్త అటూఇటుగానైనా రోకలిపోటు పడుతుందని ఆమెకు తెలుసు. అలాగే మనం కూడా సంసారపు పనులు చేసుకుంటూనే మనస్సును భగవంతుడి మీద కేంద్రీకరించి ప్రార్థించాలి’’ అని సమాధానమిచ్చారు. భగవంతుడి పూజకానీ, సమాజకార్యంకానీ ఎంతటి పనుల మధ్యలోనైనా చేయవచ్చన్నది రామకృష్ణపరమహంస సందేశం....
1 1,504 1,505 1,506 1,507 1,508 3,061
Page 1506 of 3061