మే 10 నుంచి కేదార్‌నాథుడి దర్శనం
కేదారుడి దర్శనానికి అనుమతి ఎప్పటి నుంచి అంటే, ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ధామ్‌లో కేదరనాథుడి ఆదివారం నుంచి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈ నెల 10 నుంచి స్వామిని దర్శించుకోవచ్చు. ఉఖిమఠ్‌లోని భైరవనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. పంచముఖి భోగమూర్తి పల్లకి యాత్ర...






