అయోధ్యకాండ అఖండ పారాయణం
లోకకల్యాణం కోసం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మే 6వ తేదీన 10వ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నట్లు టిటిడి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 7 నుండి 9 గంటల వరకు ఈ...






