ఇస్రో చైర్మన్‌కు ‘ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డు’
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక ‘ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డు-2024’ను ఆయన సోమవారం అందుకున్నారు. గత ఏడాది చంద్రయాన్-3 మిషన్ ద్వారా ఇస్రో సాధించిన విజయానికి గుర్తుగా అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్...







