ఉలవపాడులో హిందూ ధర్మ సమ్మేళనం
ప్రకాశం జిల్లా ఉలవపాడు నగరంలో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో హిందూ ధర్మ సమ్మేళనం జరిగింది. ఈ కార్యాక్రమంలో భాగంగా ముందుగా నగరంలో వందలాదిమందితో నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది.తదనంతరం జరిగిన సభా కార్యక్రమము స్వామి శ్రీ సత్యాత్మానంద స్వామివారి ఆశీఃప్రవచనంతో...







