కుంభమేళాలో హిందువులే స్టాల్స్ పెట్టాలి : అఖారా పరిషత్ నిర్ణయం
మహాకుంభ మేళా పవిత్రతను కాపాడే విషయంలో అఖిల భారతీయ అఖారా పరిషత్ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. హిందువులు మినహా మిగతా వారెవ్వరికీ స్టాల్స్ పెట్టనివ్వకుండా నిషేధించింది. ఈ మేరకు కుంభమేళా 2025 నేపథ్యంలో పలు నిబంధనలను ప్రకటించింది. హిందువులు కాని...







