ఆరెస్సెస్ రహిత భారత్ ను సృష్టిస్తాం : కనిమొళి
డీఎంకే ఎంపీ కమనిమొళి ఆరెస్సెస్, బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆరెస్సెస్ లేని, బీజేపీ లేని భారత్ ను సృష్టిస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. మూడు రోజుల క్రితం తమిళనాడు కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పై వ్యాఖ్యలు చేశారు.ఆరెస్సెస్ దేశంలో ద్వేషపూరిత రాజకీయాలు...







