శివుడ్ని దుర్భాషలాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాబు జండేల్ మహా శివుడ్ని దూషించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. దీంతో హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే... ఇది దురుద్దేశపూర్వకంగా కొన్నింటిని చేర్చిన వీడియో అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటున్నారు. తనకు శివుడిపై...







