News

News

దేవాలయాలపై దాడులకు పాల్పడిన దుండగులను శిక్షించాలి

హైదరాబాద్ లో వరుసగా హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్న దుండగులను కఠిననంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. వరుస దాడులను నిరసిస్తూ బుధవారం రాత్రి 7 గంటలకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గారిని...
News

అక్టోబరు 19న శ్రీ‌వారి ఆర్జితసేవా ఆన్లైన్ టికెట్ల జనవరి కోటా విడుదల

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన 2025 జనవరి నెల కోటాను అక్టోబరు 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబరు 21వ తేదీ ఉదయం 10 గంటల...
News

జాతీయ జెండాకి సెల్యూట్.. 21 సార్లు భారత్ మాతాకీ జై అని అనాలి : హైకోర్టు తీర్పు

పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేసిన వ్యక్తికి మధ్యప్రదేశ్ హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. అయితే... ఓ షరతు మీద బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది. ప్రతి నెలకి రెండుసార్లు జాతీయ జెండాకి సెల్యూట్ చేయాలని, 21 సార్లు భారత్...
News

పౌరసత్వ చట్టం లో సెక్షన్ 6ఏ చెల్లుబాటు పై సుప్రీం తీర్పు

అస్సాంకు వలసవచ్చిన విదేశీయులు, భారతీయ పౌరులుగా నమోదు చేసుకోవడానికి అనుమతించే పౌరసత్వ చట్టంలోని నిబంధన చెల్లుబాటుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది . పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్‌ 6ఏ, రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటు అవుతుందని తీర్పు చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి...
ArticlesNews

కవిసామ్రాట్ సాహిత్యం.. విశ్వమానవ సౌభ్రాత్రం

(అక్టోబర్ 18 - విశ్వనాథ సత్యనారాయణ వర్థంతి) సామాజిక స్పృహతో సృజనాత్మకతను జోడించి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తూ రచనలు చేయగలిగిన సత్తా, తెగువ, సామర్ధ్యం కొంతమంది రచయితలకు మాత్రమే సిద్ధిస్తుంది. ఎంతో విలువైన, సమగ్రమైన, సునిశిత అంశాలను తమ రచనలలో పొందుపరచి...
ArticlesNews

దైవిక శక్తులు నిండిన పూర్ణిమ

నేడు ఆశ్వయుజ పూర్ణిమ ఆశ్వయుజ పూర్ణిమ చాలా ప్రత్యేకమైంది. దైవిక శక్తులు నిండి ఉన్న ఈ రోజున అమ్మవారి ఆలయాల్లో ఆరాధనలు వైభవంగా నిర్వహిస్తారు. ఆశ్వయుజ పూర్ణిమ లక్ష్మీ దేవి జన్మ తిథి అని పురాణాలు చెబుతున్నాయి. అంటే సాగర మథనంలో...
News

ముగిసిన బన్ని ఉత్సవాలు

రాష్ట్రంలోనే ప్రత్యేకత సంతరించుకున్న కర్నూలు జిల్లా దేవరగట్టు దసరా బన్ని ఉత్సవాలు బుధవారం ముగిశాయి. దేవరగట్టులో కంకణ విసర్జన అనంతరం కాడసిద్ధప్ప మఠంలో ఉంచిన ఉత్సవ మూర్తులకు ఆలయ పూజార్లు మహామంగళారతి, అభిషేకలు ఇతర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గొరవయ్యలు...
News

కళ్ళు తెరిచిన న్యాయదేవత

బ్రిటిష్‌ వలసపాలన నాటి కాలంచెల్లిన చట్టాలకు చరమగీతం పాడిన ప్రస్తుత తరుణంలో న్యాయదేవతకు సర్వోన్నత న్యాయస్థానం సరికొత్త రూపునిచ్చింది. ఖడ్గధారి అయిన న్యాయదేవత ఎడమ చేతిలో ఇకపై భారత రాజ్యాంగ ప్రతికి స్థానం కల్పించారు. చట్టానికి కళ్లు లేవు అనే పాత...
1 1,284 1,285 1,286 1,287 1,288 3,075
Page 1286 of 3075