ఛాందసుల రాక్షసత్వం
యూపీలోని బహ్రూరాయిచ్ లో దుర్గాదేవి నిమజ్జంన సందర్భంగా ముస్లిం ఛాందసులు రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా చెలరేగిన అల్లర్లలో ఓ హిందూ యువకుడు మరణించాడు. అయితే.. ఈ మరణంపై అత్యంత సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. మరణించిన గోపాల్ మిశ్ర గోళ్లన్నీ...







