తరతరాలకు స్ఫూర్తి రాణి అహిల్యాబాయి : కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ
విదేశీ పాలకులు, నేటికీ కొనసాగుతున్న విదేశీ భావజాలాల ప్రతినిధులూ భారతదేశ చరిత్రను దుర్మార్గంగా వక్రీకరించారు. భారతదేశం అంటే కులవివక్ష, సతీసహగమనం, వరకట్న వేధింపులు, మహిళలపై అత్యాచారాలు, మూఢనమ్మకాలు మాత్రమే అన్నట్లు చిత్రీకరించారు. మూడువందల సంవత్సరాల క్రితమే అహిల్యాబాయి హోల్కర్ రాణిగా పరిపాలించిన...







