శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం దక్షిణ కాశీ అని, ఇక్క డ శివలింగం ముఖం రూపం దాల్చి ఉంటుందని, శ్రీముఖలింగంలో ముఖ దర్శనం చేసుకుంటే మో క్షం సిద్ధిస్తుందని అందరికీ తెలుసు. కానీ ఇదే క్షేత్రంలో మరో కథ కూడా ఉంది. ఇక్కడి...
యాత్రికుల హృదయాలకు, మనస్సులకు అధ్యాత్మిక సాంత్వనను అందించేందుకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఒక రోజు అధ్యాత్మిక ప్రయాణ పర్యాటక ప్యాకేజీని అక్టోబర్ 26న ప్రారంభించబోతున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు....
ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అనంతరం చదురుగుడి ఆలయం వద్ద భక్తుల దర్శనార్థం ఉంచిన సిరిమానును కొత్తపేట తరలించారు. ఉదయం 6.30 గంటలకు ప్రత్యేక పూజల అనంతరం దీక్షాధారులు తల్లి శరణఘోష నడుమ ఈ కార్యక్రమాన్ని సంప్రదాయంగా చేపట్టారు....
ఆదిదేవుడు శివుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై మధ్యప్రదేశ్ పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యే బాబు జండెల్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే బాబు జండెల్ శివుడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ)...
బీహార్‌లోని భాగల్‌పూర్‌లో దేవతా విగ్రహాల ధ్వంసంతో స్థానికంగా కలకలం చోటుచేసుకుంది. సన్‌హౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోగల ఒక శివాలయంలో దేవుళ్లు, దేవతల విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల...
పార్వతిపురం మన్యం జిల్లా నుంచి నవంబర్ 4 నుంచి పంచ శైవక్షేత్ర దర్శిని బస్సులను అందుబాటులో తీసుకురానున్నట్టు పార్వతీపురం డిపో మేనేజర్ కనకదుర్గ తెలిపారు. ఈ మేరకు బస్సులకు సంబంధించి పోస్టర్లను స్థానిక ఆర్టీసీ డిపోలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె...
దేవాలయాల పరిరక్షణ ప్రతి ఒక్క హిందువు బాధ్యతగా తీసుకోవాలని వీహెచ్‌పీ న్యూఢిల్లీ కేంద్రీయ సమరసత కార్యదర్శి దేవ్ భాయ్ రావత్ అన్నారు. కృష్ణాజిల్లా, అవనిగడ్డ లక్ష్మీనారాయణస్వామి(గాలిగోపురం) ప్రాంగణంలో హిందూ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన...
దేవభూమి ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర కొనసాగుతోంది. తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం నాలుగు ధామ్‌ల మూసివేత తేదీలను ప్రకటించింది. ఉత్తరాఖండ్ టూరిజం మంత్రి సత్పాల్ మహరాజ్ తెలిపిన వివరాల ప్రకారం నవంబర్‌లో చార్‌ధామ్ తలుపులు మూసివేయనున్నారు. సత్పాల్ మహరాజ్ మీడియాతో మాట్లాడుతూ నవంబర్...