మారని కెనడా వైఖరి, భారత రాయబారులపై నిఘా
కెనడాలోని ఆరుగురు రాయబారులను భారత్ ఉపసంహరించి వారమైనా గడవకముందే కెనడా మళ్ళీ విషం కక్కింది. చట్టాన్ని గౌరవిస్తూ కెనడాలో కొనసాగుతున్న డజనుమందికి పైగా భారతీయ రాయబారులపై తాము నిఘా పెట్టామని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ వెల్లడించారు. ‘‘ఒట్టావాలో భారత...







