శబరిమల యాత్రకు ప్రత్యేక రైలు
దీపాల పండగ దీపావళితో ఆశ్వయుజమాసం ముగుస్తుంది. ఆ తర్వాత పరమ శివుడికి మహా ప్రీతి పాత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసమంతా నోములు వ్రతాలే. అలాగే భక్తులు అయ్యప్ప మాలను సైతం ధరిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది...







