కార్తిక ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్ధం
విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం కొలువైన ఇంద్రకీలాద్రి కార్తిక మాసోత్స వాలకు సిద్ధమైంది. నవంబర్ రెండు నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు కార్తిక మాసోత్సవాల్లో నిత్యం మల్లేశ్వరస్వామికి విశేష అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. రోజూ మల్లేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో...






