విద్యార్థులకు వీరగాథల పోటీలు
కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు వీరగాధ 4.0 పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా వీరగాథ పోటీలను ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తోంది. ఈ పోటీలు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించి విజేతలకు ప్రశంసాపత్రంతో పాటు...







