ప్రపంచ శాంతి కోసం కంచి కామకోటి ఆధ్వర్యంలో రుద్రయాగం..
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కంచి కామకోటి పీఠం మణి జీని కలిశారు. కరసేవకపురంలో జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. శ్రీమహా నారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగం, శ్రీరామ యంత్రానికి సంబంధించిన వివరానలను వివరించారు...







