శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు
శబరిమలకు వెళ్లే యాత్రికుల డిమాండ్ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 26 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కాచిగూడ – కొట్టాయం ప్రత్యేక రైలు (07131) ఈ నెల 17, 24 తేదీల్లో అర్ధరాత్రి 12.30 గంటలకు కాచిగూడలో...







