నిజం బయటకు వస్తోంది.. ‘ది సబర్మతి రిపోర్ట్’పై మోదీ ప్రశంస
''ది సబర్మతి రిపోర్ట్'' సినిమాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదివారంనాడు ప్రశంసలు కురిపించారు. ''నిజం బయటకు వస్తోంది'' అని వ్యాఖ్యానించారు. ''కల్పితమైన కథనాలు కొంత కాలానికే పరిమితమవుతాయి. సామాన్యులకు కూడా అర్ధమయ్యే విధంగా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది'' అని...







