గోధ్రా ఘటనపై వాస్తవాలు వెలుగులోకి..: మోదీ
అసత్య ప్రచారాలు కొంతకాలమే చలామణి అవుతాయని, కానీ ఎప్పటికైనా వాస్తవాలు వెలుగుచూడటం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గోధ్రా రైలు దహనం ఘటనకు సంబంధించిన వాస్తవాలను సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో ‘సబర్మతి రిపోర్ట్’ చిత్రం వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు....







