చెల్లెలి హిందూ ప్రియుణ్ణి చంపిన సత్తార్
రఘునందన్ పాశ్వాన్ అనే 21ఏళ్ళ యువకుడిని పాశవికంగా నరికి చంపిన కేసులో నిందితుడైన మొహమ్మద్ సత్తార్‌ను ముంబై పోలీసులు ఇవాళ అరెస్ట్ చేసారు. సత్తార్ అక్టోబర్ 31న రఘునందన్‌ను ఏడు ముక్కలుగా నరికి గోరై బీచ్‌లో పడవేసాడు. మతాంతర ప్రేమసంబంధమే రఘు...







