తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే ఇక కేసు
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మరింత పవిత్రంగా మార్చాలన్న ఆలోచనలో కొత్త టీటీడీ బోర్డు ఉంది. అందుకోసం ముందుగా అసలు కొండపై గోవిందనామం తప్ప మరో మాట వినిపించకుండా చేయాలని అనుకుంటున్నారు. శ్రీవారిని దర్శించుకుంటున్న పలువురు ప్రముఖులు తర్వాత మీడియా ముందు రాజకీయ...







