హైందవ శంఖారావం జయప్రదం చేయాలి
ధర్మరక్షణలో భాగంగా హిందూ దేవాలయాలకు ప్రభుత్వాల నుంచి విముక్తి కలిగించాలనే సంకల్పంతో జనవరి 5న విజయవాడలో నిర్వహించే 'హైందవ శంఖారావం' బహిరంగ సభను జయప్రదం చేయాలని విశ్వ హిందూ పరిషత్ మండల సభ్యులు చెన్నకేశవులు, హేమంత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు...







