‘దేవాలయాలను పరిరక్షించుకుందాం’
దేవాలయాలను పరిరక్షించుకుందామని విశ్వహిందూ పరిషత్ మండల అధ్యక్షుడు యత్తపు గురివిరెడ్డి, ప్రొద్దుటూరుకు చెందిన జిల్లా సహాయ కార్యదర్శి సుధాకర్ పేర్కొన్నారు.వైయస్సార్ జిల్లా బ్రహ్మంగారిమఠంలో ఏర్పాటు చేసిన విశ్వహిందూ పరిషత్ సమావేశంలో వారు మాట్లాడారు. హిందూ దేవాలయాల పైనే ప్రభుత్వాలు పెత్తనం చెలాయిస్తున్నాయని...







