పుష్పగిరి ఆలయంపై ‘బ్రిటిష్’ శిల్పాలు
వైయస్సార్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పుష్పగిరి పుణ్యక్షేత్రంలోని శివాలపల్లె గ్రామానికి చెందిన శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి దేవాలయం గాలి గోపురం మీద విదేశీ (బ్రిటిష్ కాలం నాటి) వస్త్రధారణ వ్యక్తుల శిల్పాలను గుర్తించినట్లు రచయిత, చరిత్ర పరిశోధకులు బొమ్మిశెట్టి రమేష్ పేర్కొన్నారు. ఆయన...






