అస్సాంలో గొడ్డు మాంసం విక్రయించడం, తినడంపై నిషేధం
అస్సాం హోటళ్లు, రెస్టారెంట్లు, బహిరంగ ప్రదేశాల్లో గొడ్డు మాంసం విక్రయించడాన్ని, తినడాన్ని నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే గొడ్డు మాంసం వినియోగంపై ఆంక్షలు ఉన్నాయి. అయితే ఆ చట్టాన్ని సవరించి కొత్త నిబంధనలను చేర్చాలని రాష్ట్ర...







