సామాజిక సౌభ్రాతృత్వం “బాలా సాహెబ్ దేవరస్”
( డిసెంబరు 6 - బాలా సాహెబ్ దేవరస్ జయంతి ) మధుకర్ దత్తాత్రేయ దేవరస్ అంటే బాలా సాహెబ్ దేవరస్ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మార్గశీర్ష శుక్ల పక్ష పంచమి నాడు జన్మించారు. గ్రెగోరియన్ క్యాలండర్ ప్రకారం 1915 డిసెంబరు 11న...







