సంభల్ హింస వెనుక ఉగ్రవాద హస్తం? పాక్, అమెరికా తూటాలు లభ్యం
ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో న్యాయస్థానం సర్వే చేయాలని ఆదేశించిన బృందం మీద దాడి చేసిన ముస్లిం మూకలు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. అక్కడ దొరికిన బులెట్ కార్ట్రిడ్జ్‌లను ఫోరెన్సిక్ బృందం స్వాధీనం చేసుకుని పరీక్షించింది. ఆ పరీక్షలో విస్తుగొలిపే విషయాలు బైటపడ్డాయి....







