రామాయణంలోని విలువలను తెలుసుకోవాలి
రామాయణంలోని విలువలను నేటి తరం తెలుసుకోవాలని ప్రముఖ ఆద్మాత్మికవేత్త వేమకోటి సూర్యనారాయణ శర్మ పిలుపునిచ్చారు.విజయనగరంలోని రామనారాయణ ప్రాంగణంలో నిర్వహిస్తున్న యువ సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని సంభాషించారు. రామాయణంలోని ఉన్న అద్భుతమైన పలు అంశాలను నేటితరం యువతకు తెలియజేసేలా ప్రయత్నిస్తున్న...







