యుద్ధనౌకల నిర్మాణానికి 10 వేల కోట్ల డీల్ కుదుర్చుకున్న హిందుస్థాన్ షిప్ యార్డు
విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ (హెచ్ఎస్ఎల్) చరిత్రలోనే అతి పెద్ద డీల్ కుదిరింది. ఏకంగా రూ. 10 వేల కోట్లతో ఐదు భారీ యుద్ధనౌకలను నిర్మించే ఆర్డర్ ను హెచ్ఎస్ఎల్ కి కేంద్ర రక్షణ శాఖ కేటాయించింది. హెచ్ఎస్ఎల్ కి 78...







