చర్చిలు, మసీదులపై లేని నియంత్రణ దేవాలయాలపైనే ఎందుకో? అలోక్ కుమార్
చర్చిలు, మసీదులపై ప్రభుత్వం కంట్రోల్ లేనప్పుడు కేవలం హిందూ మందిరాలపైనే ఎందుకు నియంత్రణ వుంచుతోందని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ సూటిగా ప్రశ్నించారు.కాశీ, మథుర మందిరాల పునరుద్ధరణ కేవలం తమ లక్ష్యం కాదని, అదో అచంచలమైన విశ్వాసంతో కూడిన నిర్ణయంగా...







