పర్యావరణ పరిరక్షణకు సైకిల్ యాత్ర
దేశంలో రోజురోజుకీ చెట్లు లేక పర్యావరణానికి ముప్పువాటిళ్లుతుందని, దీనిపై ప్రజలను చైతన్య పరిచేందుకు సైకిల్ యాత్ర చేపట్టినట్టు కోల్‌కతాకు చెందిన పరిమల్ కాంజీ (65) అన్నారు. కోల్‌కతాలో 20రోజుల కిందట సైకిల్ యాత్ర ప్రారంభించిన ఈయన శ్రీకాకుళం జిల్లా కవిటి మండల...







