రక్తి కట్టిస్తున్న కర్ణాటకం : 13 మంది ఎమ్మెల్యేల రాజీనామా : సిద్దూని సీఎంని చేస్తే ఓకే – కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.
కర్ణాటక రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా బాట పట్టడంతో .. కుమారస్వామి సర్కార్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది, జేడీఎస్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. స్పీకర్ కార్యాలయానికి వెళ్లి...







