ప్రఖ్యాత పండితుడు రాజనాక మార్క్ మృతిపై సంతాపం ప్రకటించిన ఆరెస్సెస్
ప్రఖ్యాత పండితుడు, కశ్మీర్ శైవిజం తంత్ర అభ్యాసకుడు రాజనాక మార్క్ డైకోవ్స్కీ మరణంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంతాపాన్ని ప్రకటించింది. ఈయన మరణంతో తమకెంతో బాధ కలిగించిందని ఆరెస్సెస్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే పేర్కొన్నారు. చాలా లోతైన రచనలు చేసి,...







