Programms

GalleryNewsProgramms

విజయవాడలో సామాజిక సమరసతా వేదిక ప్రాంత అభ్యాసవర్గ

ఆంధ్ర ప్రదేశ్ సామాజిక సమరసతా వేదిక ప్రాంత అభ్యాసవర్గ విజయవాడ మాధవసదన్ లో జరిగింది. ప్రాంత అధ్యక్షులు శ్రీ కే. మన్మధ రావు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. సమాజంలో అసమానతలు, కులతత్వం నిర్మూలింపబడి సమరసత, స్నేహం, సౌభ్రాతృత్వం పరిఢవిల్లుటకు కృషి...
NewsProgramms

సమతా సందేశాన్ని చాటుతున్న కార్తీక వన భోజనాలు.

సమాజంలో సమరసతను పెంపొందించుటకు సనాతన ధర్మం  నిర్దేశించిన అనేక ధార్మిక కార్యక్రమాల్లో అతి పవిత్రమైన కార్తీకమాసములో జరిగే సామూహిక భోజనం కార్యక్రమమే వన భోజనం. వనాల ప్రాధాన్యతను తెలియ జేయుటకే అది వన భోజనమైంది. వర్ష ఋతువులో వచ్చే అనేక వ్యాధులను...
NewsProgramms

ఆర్ సి ఈ పి ఒప్పందం దేశ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు – స్వదేశీ జాగరణ్ మంచ్.

ప్రాంతీయ దేశాల సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (ఆర్ సి ఈ పి) దేశ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టని స్వదేశీ జాగరణ్ మంచ్ అఖిలభారత సహ సంఘటన ప్రముఖ్ శ్రీ శంకర్ పాణిగ్రాహి పేర్కొన్నారు. గురువారం సి జే ఎఫ్ ప్రెస్...
NewsProgramms

సక్షం అధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత హెల్త్ కార్డుల పంపిణీ

 దివ్యాంగులకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జారీ చేసిన ఉచిత హెల్త్ కార్డులను సక్షం నంద్యాల శాఖ వారు నంద్యాల నగరంలోని దివ్యాంగులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ బుడ్డా శ్రీకాంతారెడ్డి, సక్షం నెల్లూరు నగర...
NewsProgramms

పారిశుధ్య కార్మికులకు సేవాభారతి సన్మానం

మహాకవి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని ఆదివారం రాత్రి సేవాభారతి ఆధ్వర్యంలో ఒంగోలులోని అంజయ్య రోడ్డులో గల ఆంధ్ర కేసరి విద్యా కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికుల సన్మాన సభ జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భాజపా నాయకులు, మాజీ జడ్పీ...
NewsProgramms

పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను చాటిన నంద్యాల సంఘమిత్ర వారి నవరాత్రి ఉత్సవాలు

అంతరించి పోతున్న సనాతన ధర్మ సౌరభాలు పునఃస్థాపితం చేసే విధంగా కర్నూలు జిల్లా నంద్యాల సంఘమిత్ర ఆవాసంలో దేవీ నవరాత్రులను పురస్కరించుకొని బొమ్మల కొలువు, సాంస్కృతిక కార్యక్రమాలను కమిటీ సభ్యులు ఆవాసంలోని చిన్నారుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. సమీప సమాజంతో...
NewsProgramms

ఆరెస్సెస్ శిక్షణా తరగతుల ముగింపు ఉత్సవాల ముఖ్య అతిథిగా శ్రీ చంద్రబాబు

“నీవు చేసే పని రైల్వే క్రాసింగ్ పక్కన చెత్త ఊడవటమే కావచ్చు, కానీ ఈ ప్రపంచంలో ఏ రైల్వే క్రాసింగ్ నీ క్రాసింగ్ అంత చక్కగా, పరిశుభ్రంగా ఉండదు అనిపించేలా ఆ పని చెయ్యి” అన్నారు శ్రీ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య....
NewsProgramms

ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా నగర సంకీర్తనలు

హైందవ ధర్మానికి మూలబిందువులైన శ్రద్దాకేంద్రాలు, భజనలు, నగర సంకీర్తనలు అని మరుగున పడిపోతున్న నేటి కాలంలో ధర్మ జాగరణ సమితి తనదైన శైలిలో ప్రముఖ దేవాలయాల వద్ద, ఉపేక్షిత వాడలలో, బస్తీల్లో హరినామం కీర్తిస్తూ వీధులవెంట నగర సంకీర్తన చేస్తూ ప్రజల్లో...
NewsProgramms

‘సంఘమిత్ర’ సంస్కృతీ యజ్ఞం చేస్తోంది – ‘మాతృమిత్ర’ కార్యక్రమంలో వక్తలు.

భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, భారతీయ విలువలను ప్రతిబింబించే బొమ్మలకొలువు, భారతీయ నృత్యం సమాజానికి చక్కని సందేశాన్ని అందిస్తాయని, వాటి వలన మన దేశం యొక్క విలువలు ప్రపంచానికి తెలుస్తాయని నమ్మి వాటిని మాటలకే పరిమితం చెయ్యకుండా ఆచరణలో కూడా చూపిస్తూ "మాతృమిత్ర"...
NewsProgramms

విజయవాడలో దక్షిణ భారత గో ఆధారిత వ్యవసాయదారుల సమ్మేళనం

గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ దారుల సంఘం, ఆంధ్రప్రదేశ్ వారు రెండు సంవత్సరాలకొకసారి విజయవాడలో నిర్వహించే సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల మూడవ ప్రదర్శనకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. 2015 ఆగస్టు 23న గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ దారుల రాష్ట్ర సమ్మేళనం...
1 20 21 22 23 24 28
Page 22 of 28